మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 7 ఆగస్టు 2017 (13:53 IST)

శివగామి రమ్యకృష్ణ హాట్ గురూ... జస్ట్ ఫర్ ఉమెన్ కవర్ పేజీపై ఇలా...

అపుడెపుడో మెగాస్టార్ చిరంజీవితో చాలా హాటెస్టుగా నటించిన హీరోయిన్ రమ్యకృష్ణ ఆ తర్వాత ఆ స్థాయిలో కనిపించింది లేదు. ఈమధ్య బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో అమ్మగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అపుడెపుడో మెగాస్టార్ చిరంజీవితో చాలా హాటెస్టుగా నటించిన హీరోయిన్ రమ్యకృష్ణ ఆ తర్వాత ఆ స్థాయిలో కనిపించింది లేదు. ఈమధ్య బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో అమ్మగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇపుడు ఆ పాపులారిటీని ఫ్యాషన్ పత్రికలు సైతం క్యాష్ చేసేస్కుంటున్నాయి. 
 
అంతేకాదు... కొన్ని ప్రముఖ పత్రికల్లో హీరోయిన్ల కవర్ ఫోటోలు వేయాలంటే వారు అత్యంత హాటుగా వుంటేనే ఆ అవకాశం దక్కుతుంది. జస్ట్ ఫర్ వుమెన్ ఫ్యాషన్ పత్రికలో అయితే మరీను. ఐతే ఆ పత్రిక ముఖ చిత్రంపై రమ్యకృష్ణ హాట్ ఫోటో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తల్లి పాత్రలు వేస్తున్న రమ్యకృష్ణ హాటెస్టుకు హాటెస్టే అని ఈ ఫోటో ద్వారా కనబడటమే ఇందుకు కారణం.