గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (13:34 IST)

బిగ్ బాస్ కంటిస్టెంట్ శ్వేతావర్మ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

fire
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా పాపులారిటీ అందుకున్న.. టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్వేతావర్మ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికపై స్వయంగా ధ్రువీకరించింది. 
 
బిగ్‌బాస్ హౌస్‌కు రాకముందే పలు సినిమాల్లో హీరోయిన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. తాజాగా శ్వేతావర్మ తన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం గురించి వివరించింది. 
 
ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం తమ ఇంట్లో జరిగిందని.. కరెంట్ షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం నెలకొంది అంటూ వివరించింది.