బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 అక్టోబరు 2020 (21:14 IST)

పునర్నవి రింగ్ తొడిగించుకుంది, అది జరిగిపోయిందా?

బిగ్ బాస్ 3 తెలుగు ఫేమ్ పునర్నవి భూపాలం నిశ్చితార్థం అయిపోయిందా అంటే అవుననే అనుకోవాల్సి వస్తుంది ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోను చూస్తే. వేలికి రింగ్ తొడిగించుకుంటూ వున్న ఫోటోను పోస్ట్ చేసింది పున్ను. దీనితో అమ్మడు పెళ్లి బాజాలు త్వరలో మోగనున్నాయని తెలుస్తోంది.
 
ఇకపోతే పున్ను బేబీ బిగ్ బాస్ షోతో పేరు రావడంతో సినిమాల్లో కూడా అదే ఊపు సాగించాలనుకుంది కానీ అవకాశాలు అనుకున్నంతగా తలుపు తట్టలేదు. ఇటీవలే వరుస ఫోటో షూట్లతో కిర్రెక్కించింది. ఐతే ఫోటోలకైతే లైకులు పడ్డాయి కానీ ఛాన్సులైతే రాలేదు. ఇక ఎందుకులే పెళ్లితో సెటిలవుదామని అనుకున్నదో ఏమో... ఐతే ఆ చేతికి రింగ్ తొడిగిన వారెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Finally! It's happening