ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2017 (14:38 IST)

'ఆడది తలుచుకుంటే అంతమందితో...' అంటూ నటి నవీన, పృథ్వి ఆవేదన

ఈమధ్య కాలంలో ద్వంద్వార్థపు దరిద్రం ఎక్కువయిపోయిందని చాలామంది బాధపడిపోతున్నారు. ఇప్పుడు ద్వంద్వార్థం మాట అటుంచి ఇబ్బందికరమైన విషయాలను నేరుగా ఇంటర్వ్యూలకు ఎక్కించేయడం కూడా జరిగిపోతోంది. ఇలాంటి ఓ ఇంటర్వ్యూ నటుడు పృథ్వీ కంటబడింది.

యూ ట్యూబులో హల్చల్ చేస్తున్న ఆ ఇంటర్వ్యూ తాలూకు ఫోటోను పోస్ట్ చేస్తూ ‘ఎక్క‌డికి పోతోంది మ‌న సంస్కృతి’ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. యూ ట్యూబులో నటి నవీన ఇంటర్వ్యూలు ఒక్కోటి ఒక్కో రకంగా హల్చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని అసభ్యకరమైన రీతిలో ఇబ్బందికరంగా వుంటున్నాయి. ఓ నటి ఇలా మాట్లాడితే సమాజంలో ఇక నటులకు విలువ ఏముంటుందీ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.