ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:42 IST)

"చూడప్పా సిద్ధప్పా.. మొక్కే కదా అని పీకేస్తే పీకకోస్తా... హఁ.." : నీహారిక - చిరంజీవి - నాగబాబు షో (Video)

మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా కొనసాగిస్తున్న షో మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ షోలో ప్రముఖ స్టార్ మాలో ప్రసారమవుతోంది. ఈ షోకు ప్రతి వారం సినీ స్టార్ అతిథులుగా వస్తున్నారు. అలా.. ఈ వారం మెగా ఫ్యామిలీకి చెం

మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా కొనసాగిస్తున్న షో మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ షోలో ప్రముఖ స్టార్ మాలో ప్రసారమవుతోంది. ఈ షోకు ప్రతి వారం సినీ స్టార్ అతిథులుగా వస్తున్నారు. అలా.. ఈ వారం మెగా ఫ్యామిలీకి చెందిన మెగా బ్రదర్ నాగబాబు, నాగబాబు కుమార్తె నీహారికలు వచ్చారు. వారితో చిరంజీవి సంభాషణలు, అడిగిన ప్రశ్నలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ముఖ్యంగా... ఈ షోకు చిరంజీవి తన సోదరుడు, నీహారికను ఆహ్వానించేను ఆహ్వానించే సమయం నుంచి షో పూర్తయ్యేంత వరకు నవ్వుల వర్షం కురిపించింది. మొత్తం 42 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోను మంగళవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా, ఈ వీడియోను కొన్ని గంటల్లోనే 3 లక్షల మంది తిలకించారు.