ముద్దుసీన్లలో మునిగి తేలిపోతున్న విజయ్ దేవరకొండ - రష్మిక (వీడియో)

dear camrede
Last Updated: ఆదివారం, 17 మార్చి 2019 (13:05 IST)
టాలీవుడ్ సంచలనం తాజా చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

భరత్‌ కమ్మ
దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్ట్‌ ఇన్‌ ప్రభాకరన్‌ సంగీతమందిస్తున్నారు.

విజయ్‌ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. 'గీత గోవిందం' సినిమాతో సూపర్‌ హిట్ జోడి అనిపించుకున్న విజయ్‌, రష్మికలు మరోసారి మ్యాజిక్‌ చేయటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్‌.


దీనిపై మరింత చదవండి :