మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 15 నవంబరు 2018 (21:43 IST)

దీపికా - రణవీర్ పెళ్లయింది... ఇట్ ఈజ్ అఫీషియల్(ఫోటోలు)

బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా ప‌దుకొనే, ర‌ణ్‌వీర్ సింగ్ వివాహమైంది. ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. తమ పెళ్లి ఫోటోలను కొత్త జంట షేర్ చేసింది. 
 
రణ్‌వీర్‌తో పాటు వారి ఫ్యామిలీ, స్నేహితులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి అతి కొద్దిమందిని మాత్రమే దీపిక-రణవీర్ ఆహ్వానాలు పంపారు. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు పెళ్లి ఆహ్వానాలు లేవు.