బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (21:00 IST)

గల్లీబాయ్ ర్యాపర్ టాడ్ ఫాడ్ మృతి- 24 ఏళ్లలోనే

Rapper
గల్లీబాయ్ ర్యాపర్ ధర్మేశ్ పార్మర్ అలియాస్ ఎంసీ టాడ్ ఫాడ్ హఠాన్మరణం చెందాడు. ముంబైలో అతడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. 
 
ఈ విషయాన్ని అతడు జట్టుకట్టిన యూట్యూబ్ చానెల్ "స్వదేశీ" వెల్లడించింది. స్వదేశీ కోసం అతడు పాడిన చివరి సాంగ్ ను పోస్ట్ చేసింది.  
 
గల్లీబాయ్‌లోని ఇండియా 91 పాటను టాడ్ ఫాడ్ పాడాడు. దానికి ర్యాప్ వర్ష్న్ కూడా సృష్టించాడు. ఇది వైరల్ అయ్యింది. ఇక టాడ్ ఫాడ్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.