గురువారం, 27 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
తెలుగు సినిమా
కథనాలు
Written By
ఐవీఆర్
Last Updated :
బుధవారం, 30 అక్టోబరు 2024 (11:28 IST)
బాలయ్యా నేను రెడీ... మరి మీరు: మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ (video)
:
తాజా వార్తలు
ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)
బెంగుళూరు నగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచాడు. తన ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు నిండా డబ్బులు ఉన్న బ్యాగును మరిచిపోయాడు. బ్యాగు నిండా డబ్బులు చూసినా ఆ ఆటో డ్రైవర్ మనసు చలించలేదు. ఆ డబ్బుల బ్యాగును దాన్ని పోగొట్టుకున్నవారికి తిరిగి అప్పగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.
అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు దశల్లో చేపట్టనున్న రూ.260 కోట్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. టిటిడి ఆలయాన్ని రాష్ట్రంలో ఒక ప్రధాన ఆధ్యాత్మిక, నిర్మాణ మైలురాయిగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమరావతిని దేవతల రాజధానిగా పేర్కొంటూ, రాజధానికి అమరావతి అని పేరు పెట్టే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని ముఖ్యమంత్రి అన్నారు.
సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో పలువురు అభ్యర్థులు వివిధ పదవుల కోసం పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు తమ భార్యలను అడ్డుపెట్టుకుని అధికారం చెలాయించేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇందులోభాగంగా ఓ దళిత యువకుడు సర్పంచ్ పదవి కోసం పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ మహిళను ఆగమేఘాలపై వివాహం చేసుకున్నాడు. ఈ తొందరపాటుతో అసలు విషయం మరిచిపోవడంతో ఫలితం మాత్రం దక్కలేదు.
పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు
మరికొన్ని గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. తన మెడలో మూడు ముళ్లు వేయాల్సిన వరుడుని వధువు పిచ్చోడితో పోల్చింది. పదేపదే వేడినీళ్లు కావాలంటూ వరుడు అడుగుతున్నాడని, అతనో పిచ్చోడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేసింది. పైగా, పెళ్లి ఊరేగింపు కూడా ఆలస్యంగా వచ్చిందని, వరుడు బంధువులంతా మద్యం సేవించివున్నారని పేర్కొంది. దీంతో వరుడు కుటుంబీకులు ఆగ్రహించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ
చాట్‌జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ, 16 ఏళ్ల కాలిఫోర్నియా బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించకుండా నిరాకరించింది. ఈ సంఘటన చాట్‌బాట్ కంటే దాని వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల జరిగిందని పేర్కొంది. ఆడమ్ రైన్ కుటుంబం కంపెనీ, సీఈవో సామ్ ఆల్ట్మాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ దావా వేసిన తర్వాత ఈ స్పందన వచ్చింది. ఏప్రిల్‌లో తన మరణానికి ముందు ఆ యువకుడు చాట్‌జీపీటీ నుండి నెలల తరబడి చాట్ జీపీటీ సాయం పొందాడని ఆరోపించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?
వేసవికాలంలో మామిడి పండు ఎలాగో.. శీతాకాలంలో లభించే పండ్లలో అతి మధురమైన ఫలం సీతాఫలం. ఈ ఫలాలు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు
డయాబెటిస్. షుగర్ వ్యాధిని వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...
హైదరాబాద్: అత్యంత ప్రమాదకరమైన , వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని, చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు ఐదేళ్ల మనుగడ రేటు కేవలం 3 శాతం మాత్రమేనని, ఇది అన్ని రకాల క్యాన్సర్లతో పోల్చినప్పుడు అత్యల్పమని అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ అన్నారు.
పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు
ప్రాణాంతకమై పెద్ద పేగు కేన్సర్‌ను మన వంటింట్లో లభించే తోక మిరియాలు ఎంతగానో పని చేస్తాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పిప్పళ్లలో (తోక మిరియాలు) సహజంగా లభించే పిప్లార్టైన్ (పైపర్ లాంగమీన్) అనే రసాయనానికి కేన్సర్ కణాలను సమర్ధంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్సంగ్
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సాధారణ ఇమేజింగ్ కోసం తన సూపర్-ప్రీమియం, నెక్స్ట్-జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు, అత్యుత్తమ ఇమేజ్ క్లారిటీ, వైద్యుడి సౌకర్యం, సామర్థ్యంపై దృష్టి సారించిన ఎర్గోనామిక్ డిజైన్‌ను కలపడం ద్వారా సాధారణ ఇమేజింగ్‌లో R20 ఒక పెద్ద ముందడుగుని సూచిస్తుంది. శామ్సంగ్ యొక్క అత్యాధునిక క్రిస్టల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైన R20, సాధారణ ఇమేజింగ్ అప్లికేషన్ల విస్తృత శ్రేణిలో అద్భుతమైన చిత్ర ఏకరూపత, రిజల్యూషన్, లోతైన వివరాలను అందిస్తుంది.