శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (19:13 IST)

ఆస్పత్రిలో జబర్ధస్త్ ఫైమా.. ఏమైందో తెలియరాలేదు..

Faima
Faima
జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే పాపులారిటీ పొందింది ఫైమా. ఏమైందో ఏమో కానీ ఫైమా ఆసుపత్రిపాలైంది. ఆస్పత్రిలో ఫైమా చికిత్స పొందుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు ఫైమకు ఏమైందో అని కంగారు పడుతున్నారు. ఫైమా అనారోగ్యానికి గల కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు.
 
ఇకపోతే.. పటాస్ షో కి ఆడియెన్‌గా వచ్చి అదే ప్రోగ్రాంకి కంటెస్టెంట్ అయ్యింది ఫైమా. తన హిలేరియస్ పంచులతో కడుపుబ్బ నవ్వించడం ఫైమాకు వెన్నతో పెట్టిన విద్య. అక్కడ మొదలైన ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ కామెడీ షో జబర్ధస్త్‌లో ఛాన్స్ కొట్టేసింది. జబర్ధస్త్ వేదికపై తన కామెడీతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FAIMA (@faima_patas)