గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (15:43 IST)

జపాన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ అదుర్స్.. ప్రసాదాలు పెట్టి మరీ..?

prabhas
ప్రభాస్ ఫ్యాన్స్ జపాన్‌లో అట్టహాసంగా తమ హీరో పుట్టినరోజును జరుపుకున్నారు. జపాన్‌లోని ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా ఒక రూమ్ నిండా ప్రభాస్ బొమ్మలు, కటౌట్స్ పెట్టి పూలతో డెకరేట్ చేశారు. ప్రభాస్ కటౌట్స్‌కి దండలు వేశారు. 
 
ప్రసాదాలు పెట్టి, పూజలు చేసి మరీ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఈ ప్రసాదాల్లో మన పులిహార, గారెలు లాంటివి పెట్టడం విశేషం. అనంతరం అందరూ కలిసి కూర్చొని భోజనాలు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.