మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జులై 2024 (12:56 IST)

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

Kalki collections
Kalki collections
ప్రభాస్ నటించిన కల్కి సినిమా వారంతం కలెక్లన్లను చిత్ర యూనిట్ ప్రకటించింది. వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ తమ యాభై ఏళ్ళ బేనర్ స్థాయిని పెంచిందని వెల్లడించారు. గత నెల 27 న విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతం కలెక్లలలో  హిందీ వెర్షన్ భారతదేశంలో మొదటి వారాంతంలో ₹115 CRORES+ NBOCని దాటింది.ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా పేర్కొన్నారు.
 
ఇక మొదటి సారిగా, ఉత్తర అమెరికాలో మొదటి వారాంతంలో $11 మిలియన్లను కొట్టింది. డార్లింగ్  రికార్డ్‌లు అంతిమ హై బూస్టర్‌లుగా పేర్కొన్నారు. సీనియర్ బచ్చన్, కమలహాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, నాగ్ ఆశ్విన్, డిష్ పటాని తదితరులు నటించారు.