గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (11:03 IST)

చికెన్ పాక్స్‌తో బాధపడుతున్న సినీనటి కస్తూరి

Kasturi
సినీనటి కస్తూరి చికెన్ పాక్స్‌తో బాధపడుతోందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చికెన్‌పాక్స్ ప్రాణాంతకం అని జాగ్రత్తగా వుండాలని చెప్పుకొచ్చింది. చికెన్ ఫాక్స్ నుంచి తన కళ్ళు తప్పించుకున్నందుకు తాను అదృష్టవంతురాలని వెల్లడించింది. 
 
తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. తన అభిమానుల నుంచి తనకు లభించిన మద్దతు పట్ల హర్షం వ్యక్తం చేసింది.
 
కస్తూరి ఎప్పుడూ మృదువైన చర్మంతో వుండేది. 2018, మీ టూ ఉద్యమంలో కస్తూరి పాలుపంచుకుంది. ప్రస్తుతం సీరియల్‌లోనూ ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తోంది.