అమెజాన్ కోసం హాట్‌గా కోమలీ ప్రసాద్
Komali Prasad
ఓటీటీ అమెజాన్ కోసం చేస్తున్న హైదరాబాద్ బేస్డ్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆదిపినిశెట్టి కూడా వున్నారు. మోడ్రన్ దుస్తులతో వున్న ఈమె సున్నితమైన వస్త్రాలు ధరించిందని నెటిజన్లు కామెంట్ చేస్తుంటే స్నేహితురాలు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా క్యూట్ అంటూ స్పందించింది.
ఇక కోమలీ ప్రసాద్ `శశివదనే అనే చిత్రంలో నటించింది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సివుంది. మారుతి దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నట్లు తెలిసింది.
తర్వాతి కథనం
