గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (11:51 IST)

#KrishnarjunaYuddhamTeaser నాని డైలాగ్స్ అదుర్స్ (వీడియో)

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్ విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నాని సరసన రుక్సర్‌ మీర్‌, అనుపమా పర

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్ విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నాని సరసన రుక్సర్‌ మీర్‌, అనుపమా పరమేశ్వరన్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
హిప్ హాప్ ఆది సంగీతం సమకూర్చే ఈ సినిమాకు చెందిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టీజర్లో ''యాడున్నార్రా గోపికలు'' అంటూ నాని చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.

వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా వుందని సినీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.