గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (10:27 IST)

వక్షోజ అందాలను టవల్‌ వెనుక దాచిపెట్టి... 'కుంకుమ భాగ్య' సీరియల్ నటి ఏం చేసిందో? (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమాని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వీడియోలు తీసి వాటిని తమ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో "కుంకుమ భాగ్య" సీరియల్ నటి శ్రద్ధ క

సోషల్ మీడియా పుణ్యమాని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వీడియోలు తీసి వాటిని తమ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో "కుంకుమ భాగ్య" సీరియల్ నటి శ్రద్ధ కూడా చేరిపోయింది. 
 
తాజాగా ఆమె ఓ డాన్సింగ్ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోను నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 1.5 లక్షల మంది వీక్షించడం గమనార్హం. 
 
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... శ్రద్ధా ఆర్య తన స్నేహితులతోపాటు కలిసి వక్షోజ అందాలు కనిపించకుండా టవల్‌ను ధరించింది. ఈఆ తర్వాత వారితో కలిసి డాన్స్ చేసింది. బాలీవుడ్ సూపర్ హిట్ గీతానికి వీరంతా నృత్యం చేస్తుండగా, అనుకోని సంఘటన ఎదురైంది. 
 
ఇంతలో శ్రద్ద స్నేహితురాలి చేయి... ఆమె కంటికి తగిలింది. అంతే... ఆమె బాధతో విలవిలలాడిపోయింది. దీంతో వారంతా నృత్యాన్ని మధ్యలోనే ఆపివేశారు.