శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (12:09 IST)

మార్చి 11న మీరా చోప్రా వివాహం.. ఎక్కడో తెలుసా?

Meera Chopra
మీరా చోప్రా త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. 15 ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో కనిపించింది. నటికి ప్రస్తుతం 30 ఏళ్లు దాటాయి. తాజాగా ఈమె తన పెళ్లి కారణంగా వార్తల్లోకి వచ్చింది. మీరా చోప్రా తన వ్యాపారవేత్త బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతుంది. 
 
మార్చి 11న జైపూర్‌లో పెళ్లి జరగనుంది. మీరా చోప్రా తెలుగులో నితిన్ నటించిన మారో, నాగార్జున గ్రీకు వీరుడు, పవన్ కళ్యాణ్ బంగారం వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ డ్రామాలతో బిజీగా ఉంది.