లాక్మే ఫ్యాషన్ వీక్ 2023.. ర్యాంప్ వాక్ చేసిన బాలీవుడ్ స్టార్స్
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 ముంబైలో జరిగింది.
ఇందులో బాలీవుడ్ నటులు కరిష్మా కపూర్, తమన్నా భాటియా, రష్మిక మందన్న, ఇషాన్ ఖట్టర్, మోడల్స్ పాల్గొన్నారు.
ఆదివారం సాయంత్రం ముంబైలోని జియో గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం 4వ రోజు లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 సందర్భంగా డిజైనర్ రాన్నా గిల్ కోసం ర్యాంప్ వాక్ చేశారు.