గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (22:20 IST)

నిర్భయ స్క్వాడ్‌.. మహిళా అధికారులకు శిల్పాశెట్టి సన్మానం

Shilpa Shetty
Shilpa Shetty
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి బుధవారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో నిర్భయ స్క్వాడ్‌లోని మహిళా అధికారులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నిర్భయ స్క్వాడ్‌లో రాణించిన మహిళా అధికారులకు షీల్డులు ప్రదానం చేశారు.
 
Shilpa Shetty
Shilpa Shetty
 
ఇక శిల్పాశెట్టి వస్త్రధారణ ఈ కార్యక్రమంలో పలువురిని ఆకట్టుకుంది. ఎరుపు రంగు చీరలో మెరిసిన శిల్పాశెట్టితో సెల్ఫీలు తీసుకునేందుకు నిర్భయ స్క్వాడ్ మహిళా అధికారులు ఆసక్తి చూపారు.
Shilpa Shetty
Shilpa Shetty



ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.