గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (12:41 IST)

నేహా శర్మ ఐస్ టబ్ ఛాలెంజ్.. నెట్టింట వీడియో వైరల్

Neha sharma
Neha sharma
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే తన అందాలతో సెన్సేషనల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈమె అందానికి యూత్ అంతా ఫిదా అయిపోయారు. 
 
నేహా శర్మ తన అద్భుతమైన లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ క్యూట్ గర్ల్ అదే క్రేజ్‌ను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే తాజాగా ఈ అందాల నటి నేహా శర్మ ఐస్ బకెట్ ఛాలెంజ్ తీసుకుంది. 
 
దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నేహా శర్మ తన స్పైసీ చిత్రాలతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.