సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 డిశెంబరు 2020 (11:38 IST)

గుర్తుపట్టలేని విధంగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా

ఫోటో కర్టెసీ-సోషల్ మీడియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా గుర్తుపట్టలేని విధంగా మారారు. ఆమధ్య మెరుపుతీగలా సన్నగా వున్న ఆమె ఒక్కసారిగా ఒళ్లు చేసినట్లు కనిపించారు.
 
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవాతో పాటు కుమార్తె పోలేనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. సెలవుల కోసం స్వదేశం వెళ్లిన అన్నా పిల్లలతో నగరానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో విమానాశ్రయంలో కొందరు వారి ఫోటోలను తీసారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.