గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (17:38 IST)

ప్రభాస్ సాలార్ సీస్ ఫైర్ (ట్రైలర్) దీపావళికి ప్రకటన

Sallar triler poster
Sallar triler poster
ఎప్పటినుంచో ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న సాలార్ సీస్ ఫైర్ (ట్రైలర్) దీపావళికి ప్రకటన చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ నేడు ప్రకటించింది. ట్రైలర్ తేదీ & సమయం ప్రకటన కోసం అంతా సిద్ధంగా ఉండండి అని తెలిపింది.  ఇప్పటికే కాలు శస్త్ర చికిత్స చేసుకుని యూరప్ నుంచి తిరిగి వచ్చిన ప్రభాస్ హైాదరాబాద్ లో వున్నారు. ఈసారి దీపావళి తన కుటుంబ సభ్యులతో చేసుకోనున్నారు.
 
సాలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్ నాయికగా నటించింది. హోమ్‌ఫిల్మ్స్ పై ఈ సినిమా రూపొందింది. జగపతిబాబు నటించారు. వి.కిరగండూర్, శ్రియారెడ్డి, భువనగౌడ, రవిబస్రూర్, శివకుమారర్ట్ ఈ సినిమాకు సాంకేతిక సిబ్బందిగా వ్యవహరించారు.