సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (17:41 IST)

కొత్త సంవత్సరం వేడుకలో నిక్-ప్రియాంక లిప్ లాక్.. ఫోటో వైరల్

కొత్త సంవత్సరం వేడుకల్లో.. కొత్త జంట ప్రియాంక చోప్రా, నిక్‌లు మెరిశారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన కొత్త సంవత్సరపు వేడుకల్లో కుటుంబంతో పాల్గొన్న వీరిద్దరూ.. ఓ లిప్ లాక్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇయర్-ఎండ్‌తో పాటు కొత్త సంవత్సరం వేడుకల్లో కొత్త జంట నిక్, ప్రియాంక పాల్గొన్నారు. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.
 
ఆపై ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేశారు. ఇందులో నిక్, ప్రియాంకాల లిప్ లాక్ ఫోటోకు లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ప్రియాంక చోప్రా అత్తారింటి వారి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.