బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (17:54 IST)

జాకెట్ లేని చీర.. వీపు మొత్తం చూపెట్టేసింది.. డ్యాన్స్ ఇరగదీసింది.. ఎవరు? (వీడియో)

మాజీ ప్రపంచ సుందరి.. అమెరికా కోడలు.. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒకటి రెండు దక్షిణాది సినిమాల్లో నటించి.. బాలీవుడ్‌లో అగ్రతారగా ఎదిగిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌కు మకాం మార్చింది. క్వాంటికో సిరీస్ కోసం అమెరికా వెళ్లిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 
 
ఆపై అమెరికా సింగర్‌తో నిక్ జోన్స్‌తో ప్రేమలో పడి గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన నిక్ జోన్స్‌ను పెళ్లి చేసుకుంది. ఇటీవల తన భర్తతో కలిసి విదేశాలను చుట్టివస్తున్న ప్రియాంక చోప్రా.. తాజాగా ఓ ఫోటో షూట్‌లో టాప్ లెస్‌గా ఫోజులిచ్చింది. 
 
టాప్స్ ధరించకుండా.. గ్లామర్‌గా చీరలో కనిపించింది. ఇంకా వీపు మొత్తాన్ని కెమెరాలకు చూపిస్తూ ఫోజిచ్చింది. అంతటితో ఆగలేదు.. ఓ పాటకు స్టెప్పులు కూడా వేసిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.