శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

అందంతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంకా చోప్రా (ఫోటోలు)

హాలీవుడ్ మూవీ బేవాచ్‌తో ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ సంపాదించిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. కొత్త ప్రాజెక్ట్స్ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్

హాలీవుడ్ మూవీ బేవాచ్‌తో ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ సంపాదించిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. కొత్త ప్రాజెక్ట్స్ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.
 
అలాగే, తన అప్‌కమింగ్ మూవీ "సూపర్‌హీరో"  కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నది. ఫొటోషూట్‌లో ప్రియాంక ఓవైపు తన అందంతో మెస్మరైజ్ చేస్తూనే.. మరోవైపు యాక్షన్ లుక్‌తో అదరగొడుతున్నది. ప్రియాంక లేటెస్ట్ ఫొటోషూట్ ఇపుడు ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌గా మారింది.