గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:43 IST)

ఆ వీడియోలో ఉన్నది తనలాటి మరో యువతి : ప్రియాంక పండిట్

ఇటీవల భోజ్‌పురి చిత్రపరిశ్రమకు చెందిన నటి త్రిషకర్ మధు ఎంఎంఎస్ (న్యూడ్) క్లిప్ ఒకటి లీకైంది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా మ‌రో భోజ్‌పురి న‌టి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 
 
ఈ వీడియో కోసం ల‌క్ష‌లాది నెటిజ‌న్లు గూగుల్‌, ఎఫ్‌బీ, ట్విట‌ర్‌, ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై సెర్చ్ చేశారు. ప్రియాంక పండిట్ న‌గ్న వీడియోను ప‌లువురు షేర్ చేయ‌గా మ‌రికొంద‌రు మీమ్స్ చేస్తున్నారు.
 
ఈ వీడియోపై ఆమెను ప‌లువురు ట్రోల్ చేస్తుండ‌టంతో న‌టి ప్రియాంక పండిట్ స్పందించారు. త‌న‌పై వ్య‌క్తిగ‌త క‌క్ష తీర్చుకునేందుకు త‌న‌కు వ్య‌తిరేకంగా కొందరు కుట్ర ప‌న్నార‌ని, వీడియోలో క‌నిపిస్తున్న‌ది తాను కాద‌ని చెప్పింది. 
 
అయితే, ఆ వీడియోలో ఉన్నది త‌న లాగా ఉన్న మ‌రో యువ‌తని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో కూడా పాత‌ద‌ని పండిట్ మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో పోలీసుల‌కు న‌టి లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం.