1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 జులై 2025 (17:49 IST)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

Warnings from Ujjain Goddess Mahankali
తెలంగాణలో బోనాలు సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఘాటైన హెచ్చరికలు చేసింది. తను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా, ఐనా వినకపోతే నేను కనుక కన్నెర్ర చేస్తే చస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి దేశాన్ని కాపాడే బాధ్యత తనపైనే వున్నదనీ, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని హెచ్చరించింది.
 
దేశంలో మరోసారి మహమ్మారి వచ్చే అవకాశం వుందనీ, అందువల్ల మిమ్మల్ని ముద్దుగా హెచ్చరిస్తున్నా. నాలుగు వారాల్లో నా ఎదుట కొంచెమైనా రక్తం చూపించండి. లేదంటే నేను ఊరుకోను అంటూ ఉజ్జయిని అమ్మవారు హెచ్చరికలు చేసింది.