బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (13:27 IST)

పవర్ స్టార్ ముందు ఇవాంకా తేలిపోయారు... హిహ్హిహ్హ్హి...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ రిలీజయి రెండ్రోజులు కావస్తున్నా ఇంకా దుమ్ము లేపుతూనే వున్నాడు. ట్విట్టర్ ట్రెండింగులో #PSPK25FirstLook అగ్రభాగాన నిలబడి తన స్టామినా ఏమిటో చూపిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ రిలీజయి రెండ్రోజులు కావస్తున్నా ఇంకా దుమ్ము లేపుతూనే వున్నాడు. ట్విట్టర్ ట్రెండింగులో #PSPK25FirstLook అగ్రభాగాన నిలబడి తన స్టామినా ఏమిటో చూపిస్తున్నాడు. పవర్ స్టార్ మ్యానియా ఏ స్థాయిలో వున్నదో దీన్నిబట్టి చెప్పవచ్చు. 
 
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ గురించి గత నెల రోజులుగా చర్చ జరుగుతోంది. ఆమె #GES2017 సమావేశానికి మంగళవారం నాడు హాజరయ్యారు. కానీ ఇవాంకా గురించి జరిగినంత చర్చ ట్రెండింగులో మాత్రం కనిపించడంలేదు. ప్రస్తుతం #IvankaTrump చాలా అట్టడుగున వున్నది. మొత్తమ్మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తన ఫస్ట్ లుక్‌తోనే రికార్డు సృష్టించాడు. మరి చిత్రం విడుదలయితే ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాడో వెయిట్ అండ్ సీ.