శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (15:23 IST)

#PunarnaviBhupalam​​ వర్కౌట్స్.. కురచదుస్తులతో సెగలు రేపుతోందిగా..!

'ఉయ్యాల జంపాల' మూవీలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన పునర్నవీ భూపాలం ప్రస్తుతం స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. 'బిగ్ బాస్'లో పాల్గొన్నప్పుడే కురచ దుస్తులు ధరించి తన స్టార్ ఇమేజ్‌ను పెంచేసింది. ఇకపై సినిమాల్లోనూ గ్లామర్ డాల్ గా కనిపించాలని కోరుకుంటోంది. ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన 'సైకిల్' మూవీలో పునర్నవీ హీరోయిన్‌గా నటించింది కానీ... ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 
 
అయితే... కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పునర్నవీ వెబ్ సీరిస్ కూడా చేస్తోంది. 'కమిట్ మెంటల్' సీజన్ 1 ఇప్పటికే స్ట్రీమింగ్ కాక నెక్ట్స్ సీజన్ త్వరలో మొదలు కానుంది. 
Punarnavi Bhupalam


ఇదిలా ఉంటే... బాడీ ఫిట్ నెస్‌లో భాగంగా వర్కౌట్స్ చేస్తూ... దానికి సంబంధించిన ఫోటోలను పునర్నవీ భూపాలం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో సెగలు రేపుతోంది. వర్కౌట్స్‌లో భాగంగా ఆమె కురుచ దుస్తులు ధరించింది. ఈ ఫోటోలను చూసైనా మన దర్శక నిర్మాతలు అమ్మడికి గ్లామర్ రోల్స్ ఇస్తారేమో చూడాలి.