బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (19:23 IST)

జరుగు.. జరుగెహె... తిరుపతిలో రకుల్ ప్రీత్ సింగ్... ఎవరిని...(వీడియో)

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి చేసింది. ఒక ప్రైవేటు వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన రకుల్ అభిమానులను చూసి భయపడిపోయింది. తనను చూసేందుకు వచ్చిన అ

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి చేసింది. ఒక ప్రైవేటు వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన రకుల్ అభిమానులను చూసి భయపడిపోయింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు తనను ఏమైనా చేసేస్తారేమోనని జరుగు... జరుగు... అంటూ అందరినీ పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. బౌన్సర్లు అభిమానులను పక్కకు పంపుతున్నా రకుల్ మాత్రం తనను ఎవరైనా టచ్ చేస్తారేమోనని గమనిస్తూనే ఉంది. 
 
వస్త్ర దుకాణంలోకి వెళ్ళిన తరువాత కూడా బౌన్సర్లను పక్కనే నిలబెట్టుకుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య అభిమానులు బాగానే ఆదరిస్తున్నారు. రకుల్ తిరుపతికి వస్తోందని తెలియగానే వందలమంది వస్త్ర దుకాణం ముందు బారులు తీరారు. రకుల్.. రకుల్...  అంటూ అంటూ గట్టిగా కేకలు పెట్టారు అభిమానులు. చూడండి వీడియోను...