శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (17:55 IST)

అజయ్ దేవగన్ రైడ్ 2 కోసం ముంబై వెళ్మిన రవితేజ టీమ్

Raviteja- harish
Raviteja- harish
రవితేజ తన సినిమా ఈగిల్ సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి మారడంతో కాస్త రిలీఫ్ గా అయ్యారు. అందుకే ముంబై బయలుదేరి వెల్ళారు.  అజయ్ దేవగన్ నటించిన రైడ్ మూవీ సూపర్ హిట్ అయింది. 2018 లో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందింది. దానిని తెలుగులో మిస్టర్ బచ్చన్ గా మాస్ మహరాజా మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేస్తున్నారు. దీనికి హరీష్ శంకర్ దర్శకుడు. చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ నేడు స్పెషల్ ఫ్లయిట్ లో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళారు. 
 
Mr.bachan team
Mr.bachan team
శనివారం  రైడ్ 2 పూజా కార్యక్రమాలతోపాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇది IRS అధికారి అమయ్ పట్నాయక్‌గా అజయ్ దేవగన్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది.ఈ ఏడాది నవంబర్ 15న విడుదల కానుంది.
 
రైడ్ 2 మొదటి విడతకు హెల్మ్ చేసిన రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఈ సీక్వెల్‌కి వరుసగా భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మరియు కుమార్ మంగత్ పాఠక్ మరియు అభిషేక్ పాఠక్ తమ బ్యానర్‌ల క్రింద టి-సిరీస్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లపై మద్దతునిస్తున్నారు.
 
నేడు ఈ చిత్రం షూటింగ్ శనివారం ముంబైలో ప్రారంభమైంది. ముంబయి, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుపనున్నారు. వారు "ఆదాయపు పన్ను శాఖ యొక్క అసంఘటిత నాయకులను" జరుపుకునే రెండవ భాగంలో "రెట్టింపు డ్రామా మరియు సస్పెన్స్‌తో మరింత తీవ్రత" అని యూనిట్ తెలిపింది.