శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

పంచభూతరహిత గాత్రమిదే అంటున్న బెల్లంకొండ.. "సాక్ష్యం" మోషన్ పోస్టర్ (Video)

టాలీవుడ్ యువ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. ఇటీవల "జయ జానకి నాయక" చిత్రం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం "సాక్ష్యం". శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ

టాలీవుడ్ యువ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. ఇటీవల "జయ జానకి నాయక" చిత్రం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం "సాక్ష్యం". శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. 
 
మోషన్ పోస్టర్‌లో 'పంచభూతరహిత గాత్రమిదే.. పంచభూత కృత క్షేత్రమిదే' అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా ఉంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్‌కుమార్, జగపతిబాబు, మీన, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.