బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (09:58 IST)

బ్రౌన్ బికినీలో మెరిసిన సమంత రూతు ప్రభు

Samantha
Samantha
సమంత రూత్ ప్రభు మళ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారింది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను పోస్టు చేసింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం తన పోడ్‌కాస్ట్ ద్వారా ప్రకృతి సెలవులను ఎంజాయ్ చేస్తోంది. 
 
సమంతా మలేషియాలోని ఒక ప్రకృతి రిసార్ట్‌లో తన సెలవుదినాన్ని బికినీ ఫోటోలను షేర్ చేసింది. సమంత నిర్మలమైన ప్రదేశాలను ఎలా ఆస్వాదిస్తున్నానోనని చెప్పుకొచ్చింది. సమంతా బ్రౌన్ బికినీలో అదరగొట్టింది.
 
మలేషియాలోని 'దతై లంకావి' రిసార్ట్‌లోని మంచినీటి చెరువులలో తాను స్నానం చేస్తున్న చిత్రాలను పోస్ట్ చేసింది. ఆమె ఇతర చిత్రాలలో ధ్యానం చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపిస్తుంది.
 
మయోసిటిస్‌తో బాధపడుతున్న తర్వాత సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి పని నుండి విరామం తీసుకుంది.