సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (17:20 IST)

సామ్ క్యూట్ ఫోటోస్- సమంతనా? బాలీవుడ్ హీరోయినా? ఫోటో అదిరిందిగా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అప్పట్లో క్లీవేజ్ షోపై నాగార్జున కూడా కాస్త సీరియస్ అయినట్లు వార్తలొచ్చాయి. అయినా సమంత మాత్రం హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని ఏమాత్రం ఆపట్లేదు. పెళ్లికి త‌ర్వాత కొన్ని రోజులుగా ప‌ద్దతిగా కనిపించిన సమంత... కోడ‌లు హోదాలో నిండా క‌ప్పుకుని చాలా ట్రెడీష‌న‌ల్‌గా ఉంది. 
 
సినిమాల్లో కూడా ఇలాగే ఉంది. కానీ ఫోటోషూట్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం అందాలను ఆరబోస్తోంది. అప్పట్లో బికినీ ఫోటోలు, క్లీవేజ్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇదే తరహాలో సిల్వర్ డ్రెస్‌లో గ్లామర్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఓ బేబీ సినిమా తర్వాత స్పెయిన్‌ ట్రిప్పుకెళ్లిన సమంత.. అక్కడ తీసిన ఫోటోను షేర్ చేసింది. 
 
ఈ ఫోటోను చూసినవారంతా.. ఈమె సమంతేనా? లేకుంటే బాలీవుడ్ హీరోయిన్‌నా? అంటూ కళ్లప్పగించి మరీ చూస్తున్నారు. ఇంకేముంది..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోను మీరూ లుక్కేయండి.