సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (11:47 IST)

సంక్రాంతి స్పెషల్ సాంగ్ ఓ లుక్కేయండి (Video)

బతుకమ్మ పండుగకు తెలంగాణలో పుట్టి.. పూలపల్లకి ఎక్కి అంటూ సాగిన పాట పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సంక్రాంతికి మరో పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ''పుట్టిన ఊరి చూసి నయనాలే, కృష్ణా గోదావరి నదులాయే అన్నట్టు

బతుకమ్మ పండుగకు తెలంగాణలో పుట్టి.. పూలపల్లకి ఎక్కి అంటూ సాగిన పాట పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సంక్రాంతికి మరో పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ''పుట్టిన ఊరి చూసి నయనాలే, కృష్ణా గోదావరి నదులాయే అన్నట్టు''.. సాగే పాట తెలుగు ప్రజలను ఆకట్టుకుంటోంది.
 
పంట చేతికచ్చిన రైతులు ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటూ నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఔన్నత్యాన్ని ఈ పాటలో పేర్కొన్నారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.