శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 15 జూన్ 2018 (19:16 IST)

బిగ్ బాస్... ఇతను షో అంతా నాశనం చేస్తున్నాడు... ప్లీజ్ ఎలిమినేట్ హిమ్

ఇలాంటి సెటైర్లు పేలుతున్నాయి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 పైన. బిగ్ బాస్ షో పేలవంగా సాగుతోందంటూ ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు. చాలామంది రకరకాల మీమ్స్ పోస్ట్ చేసి తమాషా చేస్తున్నారు. వాటిలో కొన్ని... 1. బిగ్ బాస్... ఇతను షో అంతా నాశనం చేస్తు

ఇలాంటి సెటైర్లు పేలుతున్నాయి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 పైన. బిగ్ బాస్ షో పేలవంగా సాగుతోందంటూ ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు. చాలామంది రకరకాల మీమ్స్ పోస్ట్ చేసి తమాషా చేస్తున్నారు. వాటిలో కొన్ని... 
 
1. బిగ్ బాస్... ఇతను షో అంతా నాశనం చేస్తున్నాడు... ప్లీజ్ ఎలిమినేట్ హిమ్
 
2. నువ్వు ఏడవకు దీప్తీ... బిగ్ బాస్ త్వరగా అయిపోద్ది...
 
3. నువ్వు కంటెస్టెంట్‌వా... నువ్వు హోస్ట్‌వా.
 
ఇలా రకరకాల మీమ్స్‌తో సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు గురువారం నాడు ప్రసారమైన బిగ్ బాస్ గేమ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. ఇది ఏం గేమ్ రా బాబోయ్ అని టీవీ చూసే జనం అంటున్నారంటే అది ఎంత బోర్ కొట్టేసిందో అర్థమవుతుంది. మరోవైపు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోవడంలేదు.