గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (09:55 IST)

నెటిజన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న శ్రియ

తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోయిన్లలో ఒకరు శ్రియ. అందరు స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. కెరీర్ మొత్తంలో మంచి ఫిజిక్‌‌మైంటైన్ చేసి యూత్‌ని అమితంగా ఆకర్షించింది. పెళ్లి చేసుకుని సినిమాలకి పూర్తిగా దూరం అయ్యింది. పెళ్లి తర్వాత సినిమాల నుంచి దూరంగా ఉన్న శ్రియ సోషల్ మీడియాలో మాత్రం యూత్‌కి సెగలు పుట్టించే ఫోటోలు పెడుతూనే ఉంది. 
 
ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్‌తో ఆకట్టుకునే శ్రీయ, రీసెంట్‌గా షేర్ చేసిన ఫోటోలు నెటిజెన్స్‌ను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. పింక్ నెట్ టాప్, బికినీ వేసుకోని శ్రీయ సెక్సీగా కనిపిస్తుంది. నాలుగు పదుల వయసుకు అతి దగ్గరగా ఉన్నా కూడా శ్రియ ఫిజిక్‌లో కానీ ఆమె అందంలో కానీ ఎలాంటి మార్పు కనిపించక పోవడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. 
 
సినిమాల్లో ఉన్నప్పటి శ్రియ ఇప్పటికీ అలానే ఉంది. అదే రూపం, అదే లావణ్యం.. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం. 40 ఏళ్ళకే తమ అందాన్ని పూర్తిగా కోల్పోయే కొందరు హీరోయిన్స్ ఉన్న టైములో శ్రీయ ఎప్పుడూ ఆ లిస్టులో చేరలేదు. ఈ పిక్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇంత లేటు వయసులో, ఘాటు అందాల్ని ప్రదర్శించడం ఆమెకే చెల్లిందని ప్రశంసిస్తున్నారు.