సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:30 IST)

గుడ్ ఫర్ హెల్త్... ఫసక్, ముంతకల్లు తాగుతూ శ్రీరెడ్డి

శ్రీరెడ్డి టిక్ టాక్ ఫన్ వీడియోలను వదిలేసి ఇప్పుడు ముంతకల్లు తాగుతూ కనిపించింది. ఎక్కడో అనుకునేరు.. ఏకంగా ఫేస్ బుక్ లోనే తను కల్లు తాగుతున్న ఫోటోలను షేర్ చేసింది. 60,00,000 మంది ఫాలోయెర్స్‌ను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో కలిగి వున్న శ్రీరెడ్డి ఇపుడు కల్లు తాగుతూ పెట్టిన పోస్టులపై పలువురు నెటిజన్లు సమర్థిస్తుంటే మరికొందరు మండిపడుతున్నారు. 
 
ఏంటా ఎక్స్‌పోజింగ్... కొంచెం పద్ధతిగా వుండండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది యువతులు చెడిపోతున్నారంటూ కామెంట్ పెట్టారు ఓ నెటిజన్. మరికొందరైతే... తెలంగాణలో మరణించిన విద్యార్థులకు కారణం ఏమిటో చెపుతారా... లేదంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ కారణమని అంటారా అని కామెంట్లు పోస్ట్ చేశారు. 
 
శ్రీరెడ్డి మాత్రం ముంతలో కల్లు తాగుతూ... ‘నేచురల్ ఆల్కహాల్ ముంతకల్లు చేతబట్టి గుడ్ ఫర్ హెల్త్ ఫసక్.. తెలంగాణ కల్లు యమ టేస్ట్’ అంటూ ఫోటోలు పెట్టేసింది.