బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 6 జులై 2017 (20:22 IST)

'తలైవా' రజినీకాంత్ జీవితంలో తొలి సెల్ఫీ... రికార్డువుతుందా అంటూ మెట్టమాస్‌లా...(వీడియో)

రజినీకాంత్. ఈ పేరు చెబితే దక్షిణాది సినీ అభిమానులు ఊగిపోతారు. సినిమాల్లో ఆయన చేసే విన్యాసాలు, యాక్టింగ్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి రజినీకాంత్ తన జీవితంలో తొలిసారిగా ఓ సెల్ఫీ వీడియో తీసుకుని దాన్ని తన అభిమానుల కోసం షేర్ చేశారు.

అందులో ఆయన సెల్ ఫోన్ పరిజ్ఞానం లేనట్లుగా... రెడ్ బటన్ నొక్కాలా... వీడియో రికార్డవుతుందా అని అడగారు. ఆయన అనారోగ్యంతో అమెరికా వెళ్లారంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ రజినీకాంత్ ఇలా కన్పించడం ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్ని నింపింది. ఆ సెల్ఫీ వీడియోను మీరూ చూడండి.