1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (13:06 IST)

భార్య ముందే జాన్వీ కపూర్‌తో రొమాన్స్ చేయనున్న తారక్?!

Janhvi Kapoor
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో జాన్వి కపూర్ ఎన్టీఆర్‌ల చేత రొమాంటిక్ సాంగ్‌ చేయబోతున్నారు కొరటాల శివ. నిజానికి థాయిలాండ్‌కి తారక్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. 
 
తారక్ లక్ష్మీ ప్రణతి తన పిల్లలు అంతా కూడా థాయిలాండ్‌కి కలిసి వెళ్లారు. అయితే ఈ సినిమా షూట్‌లో లక్ష్మీ ప్రణతి కూడా పాల్గొంటుందట. ఇప్పుడు జాన్వితో రొమాన్స్ చేసే సాంగ్‌ను కొన్ని షాట్స్‌లో లక్ష్మీ ప్రణతి అక్కడ ఉండబోతుందట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ షాక్ అయిపోతున్నారు. భార్య ముందే హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తావా..? ఊర మాస్ తారక్ అంటూ పొగిడేస్తున్నారు.