మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (12:48 IST)

సెగలు పుట్టిస్తున్న సన్నీ లియోన్ ... (Video)

ఐటెం సాంగ్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తున్న సన్నీ లియోన్. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న "తేరా ఇంతజార్" అనే సినిమాలో నటిస్తుంది. వచ్చే నెల 24వ తేదీన వ

ఐటెం సాంగ్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తున్న సన్నీ లియోన్. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న "తేరా ఇంతజార్" అనే సినిమాలో నటిస్తుంది. వచ్చే నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో సుధా చంద్రన్, సలీల్ అంఖోలా, రైచా శర్మ, గౌహర్ ఖాన్, హనీఫ్ నోయిడా, భణీ సింగ్, ఆర్య బబ్బర్ ముఖ్య పాత్రలు పోషించారు.
 
మ్యూజికల్ రొమాంటిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజీవ్ వాలియా తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో సన్నీ, అర్భాజ్ మధ్య సాగే ఇంటిమేట్ సీన్స్ అభిమానుల గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. మరి ఆ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.