సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (17:18 IST)

ఆ పాప పేరు క్లిన్ కారా కొణిదెల : చిరంజీవి ప్రకటన

chiru-upasana family
chiru-upasana family
మెగాస్టార్ తన మనవరాలి పేరును ప్రకటించారు. రాంచరణ్, ఉపాసన కొణిదల బిడ్డ కు శుక్రవారం ఊయల వేశారు. ఈ విషయాన్ని చిరంజీవి తెలియజేస్తూ, తన వియ్యంకులతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. అదేవిధముగా పేరును కూడా ప్రకటించారు. 
 
లలితా సహస్రనామ నామం నుండి తీసుకోబడినది.. 'క్లిన్ కార' ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది.. దివ్యమైన తల్లి 'శక్తి' యొక్క అత్యున్నత శక్తిని నిక్షిప్తం చేస్తుంది .. మరియు దానికి శక్తివంతమైన రింగ్ మరియు వైబ్రేషన్ ఉంది ..
 
మనమందరం చిన్నపిల్ల, లిటిల్ ప్రిన్సెస్ ఈ లక్షణాలను తన వ్యక్తిత్వంలోకి ఆమె పెరిగేకొద్దీ ఇమిడిస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము.