సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 మే 2023 (12:03 IST)

వాస్తవానికి దగ్గరగా గుణసుందరి కథ టీజర్

Gunasundari katha
Gunasundari katha
మార్త క్రియేషన్స్ బ్యానర్ ఫై ఓం ప్రకాష్ మార్త నిర్మాణ దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం గుణసుందరి కథ టీజర్ ఇటీవలే విడుదలయింది... ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని అంతర్లీనంగా టచ్ చేస్తూ సహజంగా ఉండేలా  యువతను ఇంకా ఫ్యామిలీ ని ఆకట్టుకునే థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతోంది. మహిళా ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందనీ ఆలోచింపజేస్తుందని చిత్రం యూనిట్ విశ్వసిస్తోంది. మంచి కథ ను చెప్పాలనే ప్రయత్నంతో రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని, సపోర్ట్ చేయాలనీ చిత్రం యూనిట్ కోరుకుంటున్నాను.
 
తారాగానం : సునీత సద్గురు,  ఆనంద చక్రపాణి, కార్తీక్ సాహస్, రేవంత్ త్రిలోక్, లలితారాజ్, నరేంద్ర రవి, ఉదయ్, స్వప్న, అక్షయ్, హరి.
సాంకేతిక వర్గం: కథ  : కవి సిద్ధార్థ (తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత )
కెమెరా : విజయ్ కుమార్ SVK, సంగీతం : కళ్యాణ్ మోసెస్, ఎడిటింగ్ : కళ్యాణ్ చక్రవర్తి, గ్రాఫిక్స్ : నాగరాజు గడమళ్ళ,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : నాగరాజు గడమళ్ళ, కిషన్ కన్నయ్య, అనుదీప్ ఆనంద.ప్రొడ్యూసర్ & డైరెక్టర్ : ఓం ప్రకాష్ మార్త