బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (20:44 IST)

వాణీ కపూర్... అభిమానుల కోసం ఏం చేసిందో తెలుసా?

బాలీవుడ్ సుందరాంగులు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. తమపై ఫోకస్ తగ్గిందని అనిపిస్తే చాలు ఏదో ఒకటి చేసి వారిపైనే దృష్టి కేంద్రీకరించేట్లు చేసుకుంటారు. అదీ కుదరకపోతే బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడమో లేద

బాలీవుడ్ సుందరాంగులు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. తమపై ఫోకస్ తగ్గిందని అనిపిస్తే చాలు ఏదో ఒకటి చేసి వారిపైనే దృష్టి కేంద్రీకరించేట్లు చేసుకుంటారు. అదీ కుదరకపోతే బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడమో లేదంటే డేటింగ్ అంటూ పుకార్లు చేయించడమో చేసేస్తారు. అప్పటికీ వర్కవుట్ కాకపోతే ఇదిగో ఇలా చేసేస్తారు.
 
ఇంతకీ విషయం ఏందయా అంటే... బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ఈమధ్య వెండితెరకు దూరమయ్యింది. దానితో ఆమె గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడంలేదు. కొన్ని ఫంక్షన్లలో కనిపించినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారట. దానితో ఇండస్ట్రీలో ఓ జోల్ట్ ఇచ్చేందుకూ, అభిమానుల దృష్టిని లాగేసేందుకు ఇలా హాట్ ఫోటో షూట్ చేసేసింది. ఓ ఫోటోలో ప్యాంట్ జిప్పు విప్పుతూ ఇచ్చిన ఫోజును కుర్రకారు తెగ షేర్ చేసుకుంటున్నారట. మొత్తానికి వాణి అనుకున్నది నెరవేరిందన్నమాట. చెప్పుకుంటున్నారుగా...!!