గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 అక్టోబరు 2023 (14:56 IST)

మెగా ఇంట పెళ్లి సంబరం- వరుణ్ తేజ్-లావణ్యల ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్

Varun Tej-Lavanya pre-wedding celebrations
మెగా ఇంట పెళ్లి సంబరం మొదలైంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్యా త్రిపాఠి, త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. అయితే.... శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. పెళ్ళికి ముందు అత్తారింట్లో అందరికీ లావణ్య తెలుసు.
 
Varun Tej-Lavanya pre-wedding celebrations
శుక్రవారం జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లలో లావణ్య త్రిపాఠిని కోడలిగా కుటుంబ సభ్యులకు చిరు పరిచయం చేసినట్టు ఆయన ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీస్ కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లకు అటెండ్ అయ్యారు.
 
రామ్ చరణ్  ఉపాసన దంపతులతో పాటు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, నిహారిక తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు..