గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (07:42 IST)

ఫుల్ మాస్ సాంగ్ తో వీరసింహా రెడ్డి రాబోతున్నాడు

Veerasimha Reddy song
Veerasimha Reddy song
నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న `వీరసింహా రెడ్డి` చిత్రం కోసం సుగుణ సుందరి సిద్ధమైంది. ఈ పాత వీడియోను కొద్దీ గంటలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికీ  రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే మేకర్స్ రీసెంట్ గానే రెండో సాంగ్ సుగుణ సుందరి అనే డ్యూయెట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అనౌన్స్ చేశారు.
 
ఈ సాంగ్ అయితే ఈ ఉదయం 9.30కు రిలీజ్ కాబోతుండగా దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ వస్తుంది. ఈ సాంగ్ కోసం సంగీత దర్శకుడు థమన్  ప్రచ్చేక శ్రద్ద కనబరిచాడని చిత్ర యూనిట్ చెపుతోంది. శృతి హాసన్ కూడా బాలకృష్ణ కు ధీటుగా డాన్స్ చేసింది.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా  జనవరి 12న రిలీజ్ కి రాబోతుంది.