గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (14:58 IST)

కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే! (video)

Vijaydevarakonda
Vijaydevarakonda
లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు డిస్నీ+ హాట్‌స్టార్ రాబోయే ఎపిసోడ్ కాఫీ విత్ కరణ్ సీజన్ 7ని స్టీమ్ అప్ చేయనున్నారు. కాఫీ విత్ కరణ్ సీజన్ 7, నాలుగో ఎపిసోడ్ జూలై 28న సాయంత్రం 7 గంటలకు Disney+ Hotstarలో ప్రసారం కాబోతోంది. 
 
ఇది డిస్నీ+ హాట్‌స్టార్ సమర్పించే కాఫీ విత్ కరణ్ సీజన్-7లో ఇద్దరు కొత్త అతిథులు – విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండేలు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షో యొక్క నాల్గవ ఎపిసోడ్ యొక్క ప్రచార వీడియో విడుదలైంది. 
 
ఈ వీడియోలో విజయ్ దేవర కొండ, అనన్య ఉత్తేజకరమైన ఎపిసోడ్ కోసం కలిసి వచ్చారు, వారు సహనటులుగా ఉండటం, కొత్త ప్రేమ అభిరుచులు, లైగర్ సవాళ్లను ఎదుర్కోవడం గురించి చర్చిస్తారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి..