గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (22:35 IST)

లైగర్ 'ఐ లవ్ యు' డైలాగ్ వైరల్ (Video)

liger
లైగర్ విజయ్ దేవరకొండ 'ఐ లవ్ యు' డైలాగ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. లైగర్ ట్రైలర్ సక్సెస్‌లో వున్నాడు రౌడీ హీరో. ఈ ట్రైలర్‌లోని ఒక డైలాగ్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. "ఐ లవ్ యు" అంటూ నత్తిగా మాట్లాడిన డైలాగ్‌ను అభిమానులు బాగా లైక్ చేస్తున్నారు. 
 
అంతేగాకుండా విజయ్ దేవరకొండ లవ్ యు డైలాగ్‌ని రీల్‌గా రూపొందించి ప్రస్తుతం నెట్టింట షేర్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.