కొత్త సంవత్సరం 2020లో 'వదినమ్మ'కు ఏదో చెపుతుంది చూడండి...
స్టార్ మాలో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న సీరియల్ వదినమ్మ. ఈ సీరియల్ రేటింగ్ రోజురోజుకీ పుంజుకుంటోంది. ఇకపోతే కొత్త సంవత్సరం 2020 సందర్భంగా వదినమ్మ సీరియల్ ప్రొమో విడుదల చేశారు. అదేంటో ఒకసారి చూడండి.