మరి వినాయకుడిని చూస్తే... Updated: Thu, 8 Aug 2019 (15:11 IST) google-news మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ... చింటూ: వినాయకుడు... మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది.. చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...